బ్రేకింగ్ : వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదే

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాను త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ఆత్మీయ సమావేశంలో షర్మిల చెప్పినట్లు సమాచారం. కొత్త పార్టీ పేరు [more]

Update: 2021-02-09 07:30 GMT

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాను త్వరలోనే కొత్త పార్టీ పెడతానని ఆత్మీయ సమావేశంలో షర్మిల చెప్పినట్లు సమాచారం. కొత్త పార్టీ పేరు కూడా ఖరారయిందని తెలుస్తోంది. వైెఎస్ఆర్ టీపీగా పార్టీ పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. యువజన, శ్రామిక, రైతు తెలంగాణ పార్టీగా నామకరణం చేయనున్నారని తెలుస్తోంది. అయితే వైఎస్ షర్మిల వెనక కేవీపీ రామచంద్రరావు ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ను కాపాడుకోవడం కోసమే తెలంగాణలో షర్మిల పార్టీని తెస్తున్నారంటున్నారు.

Tags:    

Similar News