పులివెందులకు జగన్ మరో కానుక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు మరో కానుకను అందించారు. పులివెందులలో ముర్రా జాతి గేదెల పరిశోధన కేంద్రంతో పాటు పెంపకం కేంద్రాన్ని కూడా [more]

Update: 2021-03-12 01:11 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు మరో కానుకను అందించారు. పులివెందులలో ముర్రా జాతి గేదెల పరిశోధన కేంద్రంతో పాటు పెంపకం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 40.63 కోట్ల నిధులను కేటాయించింది. మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సహకారంతో ఈ పరిశోధన కేంద్రాన్ని పులివెందులలో ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు.

Tags:    

Similar News