బ్రేకింగ్ : అమరావతిపై జగన్ కమిటీ

అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు అర్బన్ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి వైఎస్ జగన్ ఒక కమిటీని నియమించారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి సలహాలను ఈ [more]

Update: 2019-09-13 10:40 GMT

అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు అర్బన్ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి వైఎస్ జగన్ ఒక కమిటీని నియమించారు. రాష్ట్రాభివృద్ధితో పాటు అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి సలహాలను ఈ కమిటీ నుంచి స్వీకరిస్తారు. ఆరు వారాల్లోగా కమిటీ తన నివేదికను ఇవ్వాలని జగన్ ఆదేశించారు. మొత్తం ఐదుగురు సభ్యులతో జగన్ కమిటీని నియమించరు. కమిటీ కన్వీనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు వ్యవహరిస్తారు. కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, కేటీ రవీంద్రన్, అంజలీ మోహన్, డాక్టర్ అరుణాచలం, శివానందస్వామిలు ఉన్నారు. రాజధానికి సంబంధించి కమిటీని నియమించడం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News