లిఫ్ట్ ఇచ్చిన పాపానికి… వేధింపులు

ఒక కానిస్టేబుల్ కి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ మహిళ వేధింపుల గురైంది. బంజారా హిల్స్ నుంచి గ్రీన్ పార్క్ వరకు ఒక కానిస్టేబుల్ కి మహిళా [more]

Update: 2020-07-12 12:46 GMT

ఒక కానిస్టేబుల్ కి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ మహిళ వేధింపుల గురైంది. బంజారా హిల్స్ నుంచి గ్రీన్ పార్క్ వరకు ఒక కానిస్టేబుల్ కి మహిళా లిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఆ మహిళ వేధింపులకు గురి అవుతుంది. కారు లో లిఫ్ట్ తీసుకున్న కానిస్టేబుల్ మహిళా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజు నుంచి వేధించడం మొదలు పెట్టాడు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కానిస్టేబుల్ పైన బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రోడ్డుపై కారులో వెళ్తున్న మహిళని లిఫ్ట్ కావాలని కానిస్టేబుల్ వీరబాబు అడిగినాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా డ్రాప్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అంగీకరించి కారు ఎక్కించున్న మహిళ నెంబర్ తీసుకొని క్యాంప్ కార్యాలయం వద్ద వీరబాబు దిగాడు. మరుసటి రోజు నుంచి మహిళకు ఫోన్లు, వాట్స్ అప్ ద్ారా వేధింపులు చేయడం మొదలు పెట్టాడు. పోలీసులకి బాధితురాలు పిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వీరబాబు పై ఐపీసీ 354,509 సెక్టన్ల కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News