బాబు జైలు కెళ్లడం ఖాయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తారని చెప్పారు. గత ప్రభుత్వంలో [more]

Update: 2021-05-01 01:04 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తారని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలుగా మారి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. హెరిటేజ్ కోసం పాలడెయిరీల నుంచి నిర్వీర్యం చేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సంగం డెయిరీని ధూళ్లిపాళ్ల నరేంద్ర తన జేబు సంస్థగా మార్చుకున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

Tags:    

Similar News