రేపు మీరు ఇటే రావాలి...!

Update: 2018-09-01 12:40 GMT

1.విజయవాడ హైవే నుండి వచ్చువారు : 1)భద్రాచలం, 2)అశ్వరావుపేట, 3)కొత్తగూడెం, 4)సత్తుపల్లి, 5)వైరా, 6) మధిర,7) ఇల్లందు, 8)పినపాక, 9)ఖమ్మం, 10)పాలేరు,11)హుజూర్ నగర్,12)కోదాడ 13)సూర్యపేట్, 14) నకేరకల్, 15)నల్గొండ, 16)మునుగోడు = 16. పెద్ద అంబర్ పేట్ ORR exit నం. 11 సర్విస్ రోడ్ నుండి కోహెడ మీదుగా మంగల్ పల్లి మీదుగా, కొంగర విలేజ్ లో ఉన్న Jockpot/ TSIIC వెంచర్ నందు పార్కింగ్ చేయవలెను. (OR) తూప్రాన్ పేట్ , దండుమైలారం, ఇబ్రహీంపట్నం బైపాస్, మంగల్ పల్లి కొంగర Jockpot/ TSIIC

2. సాగర్ హైవే నుండి వచ్చేవారు: 17)మిర్యాలగూడ, 18)నాగార్జున సాగర్, 19)దేవరకొండ, 20) ఇబ్రహీంపట్నం =ఇబ్రహీంపట్నం లోని శాస్తా గార్డెన్ వద్ద ఎడమ వైపు కు- ఎలిమినేడు- కొంగర విలేజ్ లో ఉన్న Jockpot/TSIIC వెంచర్ నందు పార్కింగ్ చేయవలెను.

3. శ్రీశైలం హైవే నుండి వచ్చువారు: 21) అచ్చంపేట్, 22)కొల్లాపూర్, 23) నాగర్ కర్నూల్, 24) కల్వకుర్తి,25) మహేశ్వరం = రాచూలూర్ గేట్ నుడి కుడి వైపు కు తిమ్మాపూర్- కొంగర గ్రామం లో ఉన్న Jockpot / TSIIC వెంచర్ నందు పార్కింగ్ చేయవలెను.

4.మహబూబ్ నగర్ వైపు నుండి వచ్చువారు: 26) గద్వాల్, 27) అలంపూర్ , 28) వనపర్తి, 29)జడ్చర్ల , 30) మహబూబ్ నగర్, 31)దేవేరకద్ర , 32) కోడంగల్, 33)మక్తల్ , 34) నారాయణ్ పేట్, 35)షాద్ నగర్ పాలమాకుల , స్వర్ణభారతి ట్రస్ట్, పెద్ద గోల్కొండ సర్వీస్ రోడ్ అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయగలరు.

5.నిజామాబాద్ వైపు నుండి వచ్చువారు: 36) ముదోల్, 37)ఆర్మూర్, 38)భోదన్, 39)నిజామాబాద్ అర్బన్, 40)నిజమాబాద్ రూరల్, 41)బాన్సువాడ, 42)కామారెడ్డి, 43)ఎల్లారెడ్డి, 44)జుక్కల్, 45) భోథ్, 46) ఖానాపూర్, 47)నిర్మల్, 48) బాల్కొండ, 49) మెదక్, 50)మేడ్చల్, 51)కుత్బుల్లాపూర్ =16.

మేడ్చల్/కండ్లకోయ వద్ద ORR-EXIT-5 వద్ద ఎక్కి- పటాన్ చెర్వు, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా వచ్చి తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయగలరు.

6. జహీరాబాద్ వైపు నుండి వచ్చేవారు: 52)జహీరాబాద్, 53) నారాయణ ఖేడ్ 54) ఆందోల్, 55) సంగా రెడ్డి 56) పటాన్ చెర్వు = పటాన్ చెర్వు వద్ద ORR-EXIT- ఎక్కి- పటాన్ చెర్వు, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా వచ్చి తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.

7. వికారాబాద్ వైపు నుండి వచ్చువారు: 57)తాండూర్, 58) వికారాబాద్, 59)పరిగి, 60) చేవెళ్ళ =TS పోలీసు అకాడమి వద్ద ORR EXIT -18 వద్ద ఎక్కి-తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.

8. వరంగల్ వైపు నుండి వచ్చువారు: 61) మంథని, 62)ములుగు , 63) భూపాలపల్లి , 64)వర్దన్నపేట్, 65)డోర్నకల్, 66)స్టేషన్ ఘన్పూర్, 67) వరంగల్-ఈస్ట్ , 68)వరంగల్ వెస్ట్ , 69) పరకాల , 70)నర్సంపేట్, 71)మహబూబాబాద్, 72) పాలకుర్తి, 73) ఆలేరు, 74) తుంగతుర్తి, 75) జనగామ, 76) భువనగిరి ఘట్కెసర్ వద్ద ORR EXIT -09 వద్ద ఎక్కి- బొంగులూర్ వద్ద ORR Exit No. 12 వద్ద దిగి సర్విస్ రోడ్ నుండి కల్వకోలు లక్ష్మి దేవమ్మ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేయాలి.

9. సిద్దిపేట్ వైపు నుండి వచ్చువారు: 77)సిర్పూర్, 78)బెల్లంపల్లి, 79)ఆదిలాబాద్, 80)చెన్నూరు, 81)మంచిర్యాల , 82)ధర్మపురి, 83)రామగుండం, 84)చొప్పదండి , 85)కరీంనగర్ , 86)మానకొండూర్ , 87)హుస్నాబాద్ , 88)హుజూరాబాద్, 89) కొమరం భీమ్, 90)పెద్దపల్లి, 91)జగిత్యాల, 92) సిరిసిల్ల,

93) కోరుట్ల, 94)వేములవాడ, 95)దుబ్బాక, 96)సిద్దిపేట్, 97)గజ్వేల్, 98) ఆసిఫాబాద్=శామీర్ పేట్ వద్ద ORR EXIT -07 వద్ద ఎక్కి- ఘట్కెసర్- బొంగులూర్ వద్ద ORR Exit No. 12 వద్ద దిగి సర్విస్ రోడ్ నుండి కల్వకోలు లక్ష్మి దేవమ్మ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేయవలెను.

10. 99) సికింద్రాబాద్-1, 100) సికింద్రాబాద్-2, 101)ముషీరాబాద్, 102)మల్కాజ్ గిరి, 103)అంబర్ పేట్, 104)ఉప్పల్ వైపు నుండి వచ్చువారు = 06

ఉప్పల్, LB నగర్, సాగర్ రింగ్ రోడ్, మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ నుండి, పహడిషరీఫ్ మీదుగా ఆగాఖాన్ అకాడెమీ నుండి Wonderla వద్ద పార్కింగ్ చేయాలి.

11. 105)మలక్ పేట్, 106) ఎల్‌బి నగర్ వైపు నుండి వచ్చువారు = మలక్ పేట్, ఎల్‌బి నగర్, సాగర్ రింగ్ రోడ్, మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ నుండి, పహడిషరీఫ్ మీదుగా ఆగాఖాన్ అకాడెమీ నుండి Wonderla వద్ద పార్కింగ్ చేయాలి.

12. 107)ఖైరతాబాద్, 108)జూబ్లీహిల్స్, 109)నాంపల్లి, 110)రాజేంద్రనగర్, 111) కార్వాన్ వైపు నుండి వచ్చువారు = TS పోలీసు అకాడమి వద్ద ORR EXIT -17 వద్ద ఎక్కి-తుక్కుగూడ వద్ద దిగి Exit No. 14, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.

13.112) కూకట్ పల్లి, 113)శేరిలింగంపల్లి, 114)సనత్ నగర్ వైపు నుండి వచ్చువారు = పటాన్ చెర్వు వద్ద ORR-EXIT-03 ఎక్కి- పటాన్ చెర్వు, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా వచ్చి తుక్కుగూడ Exit No. 14 వద్ద దిగి, అక్కడినుండి FABcity వద్ద పార్కింగ్ చేయాలి.

14. 115)ఛార్మినార్, 116) చంద్రాయన్ గుట్ట, 117) బహదూర్ పుర, 118) యకత్ పుర, 119) గోషామహల్ వైపు నుండి వచ్చువారు =చాంద్రాయణగుట్ట -పహడిషరీఫ్ మీదుగా ఆగాఖాన్ అకాడెమీ నుండి Wonderla వద్ద పార్కింగ్ చేయవలెను. సభ ముగించుకొని వెళ్ళేటపుడు వచ్చిన దారిలోనే వెళ్లాలి.

అన్ని ఏర్పాట్లు పూర్తి.....

ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సభకి వచ్చేందు కు ఏర్పాట్లు చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ చెప్పారు. 20 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని, వివిధ జిల్లాల నుండి వస్తున్న వాహనాలు కి ఎక్కడ పార్క్ చేయాలనేదాని పై సోషల్ మీడియా లో కూడా పెట్టామన్నారు. Orr లో ఎగ్జిట్ 12, 13,14 పాయింట్ లు చాలా కీలకమైనవని, వేయి ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామన్నారు. సభ పరిసర ప్రాంతల్లో అన్ని రకాల సెక్యూరీటీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. సభ తో పాటు , పరిసర ప్రాంతల్లో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లకు ఈరోజు వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

Similar News