బ్రేకింగ్ : తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా మరో మూడు పాజిటివ్ కేసులు ఈరోజు నమోదయ్యాయి. లండన్, జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజటివ్ వచ్చినట్లు తెలంగాణ వైద్య [more]

Update: 2020-03-24 07:37 GMT

తెలంగాణలో కొత్తగా మరో మూడు పాజిటివ్ కేసులు ఈరోజు నమోదయ్యాయి. లండన్, జర్మనీ, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజటివ్ వచ్చినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లయింది. లండన్ నుంచి వచ్చిన కోకాపేట వాసికి కరోనా పాజిటివ్ వచ్చింద.ి అలాగే జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

Tags:    

Similar News