బ్రేకింగ్ : ఏపీ సీనియర్ అధికారి తొలగింపు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి కల్లోల్ బిశ్వాస్ ను విధుల నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీన్ నుంచి ఆయనను కేంద్ర [more]

Update: 2019-08-01 01:56 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి కల్లోల్ బిశ్వాస్ ను విధుల నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీన్ నుంచి ఆయనను కేంద్ర ప్రభుత్వం తొలగించిది. ప్రతిభా సమీక్ష తర్వాత కల్లోల్ బిశ్వాస్ ను విధుల నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు మూడు నెలల జీతం చెల్లించి విధుల నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సర్క్యులర్ అందింది. 1991 బ్యాచ్ కు చెందిన కల్లోల్ బిశ్వాస్ ప్రస్తుతం ఏపీ విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News