కొత్త గవర్నర్ గా ప్రమాణం

తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ తమిళ్ సై సౌందర్ రాజన్ చేత [more]

Update: 2019-09-08 05:36 GMT

తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ తమిళ్ సై సౌందర్ రాజన్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు. బీజేపీ నేతలు దత్తాత్రేయతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు.

Tags:    

Similar News