తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు ల్యాబ్ లో కరోనా టెస్ట్ లకు బ్రేక్ వేసింది. ప్రయివేటు ల్యాబ్ లలో పరీక్ష [more]

Update: 2020-07-02 05:35 GMT

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు ల్యాబ్ లో కరోనా టెస్ట్ లకు బ్రేక్ వేసింది. ప్రయివేటు ల్యాబ్ లలో పరీక్ష ఫలితాల్లో ఖచ్చితత్వం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నాలుగు రోజుల పాటు ప్రయివేటు ల్యాబ్ లలో కరోనా టెస్ట్ లు చేయకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ల్యాబ్ లను కూడా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసమే నాలుగురోజుల పాటు ప్రయివేటు ల్యాబ్ లో కరోనా టెస్ట్ లకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది.

Tags:    

Similar News