బ్రేకింగ్ : సుప్రీంలో చుక్కెదురు

జమ్మూకాశ్మీర్ విభజనపై వేసిన ఐదు పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్ తనకే అర్థం కాకుండా ఉందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ ఎందుకు వేశారో పిటీషనర్ [more]

Update: 2019-08-16 05:51 GMT

జమ్మూకాశ్మీర్ విభజనపై వేసిన ఐదు పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్ తనకే అర్థం కాకుండా ఉందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ ఎందుకు వేశారో పిటీషనర్ కైనా అర్థమవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ విషయంలో కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని సుప్రీం అభిప్రాయపడింది. కాశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు నెలకొన్న తర్వాతనే పిటీషన్లను పరిశీలిస్తామని సీజేఏ తెలిపారు. అరగంట పాటు పరిశీలించినా పిటీషన్ తనకు అర్థం కావడం లేదన్నారు. పిటీషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని సీజేఐ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News