బ్రేకింగ్ : సుప్రీంకోర్టులో తెలంగాణకు ఎదురుదెబ్బ

విద్యుత్తు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగుల విభజనపై దాఖలయిన పిటీషన్లను కొట్టివేసింది. జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణకు [more]

Update: 2020-12-07 06:46 GMT

విద్యుత్తు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగుల విభజనపై దాఖలయిన పిటీషన్లను కొట్టివేసింది. జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణకు 584 మందిని అదనంగా ఉద్యోగులను కేటాయించారని తెలంగాణ డిస్కమ్, ట్రాన్స్ కోలు అభ్యంతరం తెలిపాయి. దీనిపై ఏపీ విద్యుత్తు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాజా తీర్పుతో 584 మందికి తెలంగాణ ప్రభుత్వంలో చేర్చుకోవడమే కాకుండా వారికి పెండింగ్ జీతాలు చెల్లించాల్సిన అవరసం ఉంది.

Tags:    

Similar News