బాబు మ‌ళ్లీ సీఎం.. దేవుడు కూడా ఆప‌లేడు..!

చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావ‌డం దేవుడు కూడా ఆప‌లేడ‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి జోస్యం చెప్పారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… డ‌బ్బుల‌తో జ‌గ‌న్ [more]

Update: 2019-04-20 12:42 GMT

చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావ‌డం దేవుడు కూడా ఆప‌లేడ‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి జోస్యం చెప్పారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… డ‌బ్బుల‌తో జ‌గ‌న్ గెల‌వ‌లేద‌ని మే 23న తేలిపోతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల సంఘం న‌రేంద్ర మోడీ చెప్పిన‌ట్లు చేస్తూ త‌ప్పులు చేస్తుంద‌ని ఆరోపించారు. ఎన్నిక‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌లేని ఈసీ సిగ్గుతో త‌ల‌దించుకోవాల‌ని చెప్పారు. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్క‌పెట్టాలంటే ఈసీ, జ‌గ‌న్ ఎందుకు బ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌గానే అధికారుల‌ను ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ చేస్తోంద‌ని పేర్కొన్నారు.

Tags:    

Similar News