సమ్మె యథాతథం

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. మూడు దఫాలుగా చర్చలు జరిపినప్పటికి ఎటువంటి సయోధ్య కుదరలేదు. అధికారులు మాత్రం సమయం కావాలంటుండగా జేఏసీ [more]

Update: 2019-10-04 08:24 GMT

ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల మధ్య చర్చలు విఫలమయ్యాయి. మూడు దఫాలుగా చర్చలు జరిపినప్పటికి ఎటువంటి సయోధ్య కుదరలేదు. అధికారులు మాత్రం సమయం కావాలంటుండగా జేఏసీ నేతలు మాత్రం ఇప్పటికే మూడేళ్లుగా కాలయాపన చేశారని సమావేశాన్ని బైకాట్ చేశారు. అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. రేపటి నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. సమ్మెలో 50వేల మంది కార్మికులు పాల్గొంటారని చెప్పారు. సామరస్యంగా మా నిరసన వ్యక్తం చేస్తాం. ప్రయాణికులు కూడా మాకు సహకరించాలని జేఏసీ నేతలు కోరారు.

 

Tags:    

Similar News