బ్రేకింగ్ : లోక్ సభలో రేవంత్ రెడ్డి వ్యవహారం

రేవంత్ రెడ్డి పై చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ప్రయివేటు స్థలాల్లో రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని, ఈ కారణంగా రేవంత్ [more]

Update: 2020-03-13 07:47 GMT

రేవంత్ రెడ్డి పై చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ప్రయివేటు స్థలాల్లో రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని, ఈ కారణంగా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని నామా నాగేశ్వరరావు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నామా నాగేశ్వరరావు కోరారు. అయితే నామా నాగేశ్వరరావు ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు.

Tags:    

Similar News