ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు

Update: 2018-09-06 10:43 GMT

రాజేంద్రనగర్ - టి.ప్రకాశ్ గౌడ్

మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి

ఇబ్రహింపట్నం- మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి

శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ

ఎల్బీనగర్‌- మద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌

చేవెళ్ల- కాలె యాదయ్య

కుత్బుల్లాపూర్‌- వివేకానంద

కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు

ఉప్పల్‌- సుభాష్‌ రెడ్డి

పరిగి- కొప్పుల మహేష్‌ రెడ్డి

తాండూర్‌- పట్నం మహేందర్‌ రెడ్డి

మల్కాజిగిరి, మేడ్చల్, వికారాబాద్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

Similar News