వ్యాక్సినేషన్ .. మరో నోట్ల రద్దు వంటిదే

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్ విధానం మరో నోట్ల రద్దు వ్యవహారంలాగా మారుతుందని రాహుల్ గాంధీ [more]

Update: 2021-04-22 01:10 GMT

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్ విధానం మరో నోట్ల రద్దు వ్యవహారంలాగా మారుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ విధానం వల్ల మళ్లీ ప్రజలు క్యూ లైన్లలో నిలబడటం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. కేవలం పారిశ్రామిక వేత్తలకు ఉపయోగపేందుకే మోదీ విధానాలు బాగా పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News