మోదీ కొత్త టీం ఇదే

ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను విస్తరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ ను విస్తరించారు. 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి [more]

Update: 2021-07-07 12:58 GMT

ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను విస్తరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కేబినెట్ ను విస్తరించారు. 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించారు. కొందరికి పదోన్నతులు కల్పించారు. పాత మంత్రుల్లో హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లను మంత్రి వర్గం నుంచి తప్పించారు.

నారాయణ రాణే
సర్బానంద్ సోనోవాలా
వీరేంద్ర కుమార్
జ్యోతిరాదిత్య సింధియా
రామచంద్ర ప్రసాద్ సింగ్
కిరణ్ రిజిజు
రాజ్ కుమార్ సింగ్
భూపేందర్ యాదవ్
అశ్విని వైష్ణవ్
పశుపతి కుమార్ పరస్
హరిదీప్ సింగ్ పూరి
మన్సుఖ్ మాండవ్య
పురుషోత్తం రూపాలా
జి. కిషన్ రెడ్డి
అనురాగ్ ఠాకూర్
పంకజ్ చౌధురి
అనుప్రియ పటేల్
సత్యపాల్ సింగ్
రాజీవ్ చంద్రశేఖర్
శోభా కరంద్లాజే
భానుప్రతాప్ సింగ్ వర్మ
దర్శన విక్రమ్ జర్దోశ్
మీనాక్షి లేఖి
అన్నపూర్ణా దేవి
నారాయణ స్వామి
కౌశల్ కిశోర్
అజయ్ భట్
బీఎల్ వర్మ
అజయ్ కుమార్
చౌహాన్ దేవ్‌
భగవత్ ఖుబా
కపిల్ పాటిల్
ప్రతిమా బౌమిక్
భగవత్ కృష్ణారావు
సుభాష్‌ సర్కార్
రాజ్‌కుమార్ సింగ్
భారతీ పవార్
బిశ్వేశ్వర్
సంతాన్‌ ఠాకూర్
మహేంద్ర భాయ్
జాన్ బర్లా
మురుగన్
నిశిత్‌ ప్రామాణిక్

Tags:    

Similar News