బ్రేకింగ్ : బెజవాడలో పవన్ కు నెగిటివ్ గా ఫ్లెక్సీలు

Update: 2018-11-06 04:02 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడిని, ఆయన కుమారుడు లోకేష‌ ను టార్గెట్ చేస్తుండటంతో బెజవాడలో పవన్ కు వ్యతిరేకింగా ఫ్లెక్సీలు వెలిశాయి. పవన్, చిరంజీవి అన్నదమ్ములిద్దరూ 2009లో కలసి పోటీ చేస్తేనే 20 సీట్లు రాలేదని, ఈసారి పవన్ పార్టీకి రెండు సీట్లకు మించిరావని ఫ్లెక్సీలు వెలిశాయి. తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

Similar News