కరోనా కట్టడికి వ్యాక్సిన్…. వైరస్ పై గుడ్ న్యూస్

కరోనా వైరస్ పై ఆక్స్ ఫర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ను నెలలో తయారు చేస్తామని ప్రకటించింది. వచ్చే సెప్టెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ [more]

Update: 2020-04-29 06:35 GMT

కరోనా వైరస్ పై ఆక్స్ ఫర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ను నెలలో తయారు చేస్తామని ప్రకటించింది. వచ్చే సెప్టెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ తయారు చేయగలమని ప్రకటించింది. ఇప్పటికే కోతులపై ప్రయోగించిన వ్యాక్సిన్ సక్సెస్ అయిందని తెలిపింద.ి మనుషుల మీద కూడా ప్రయోగించాలని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ వెయ్యి రూపాయలు ఉండే అవకాశముందని తెలిపింది. దీనికి పూణే సిరమ్ ఇన్ స్టిట్యూట్ కూడా స్పందించింది. ఈ ఏడాది ఆరు కోట్ల వ్యాక్సిన్ లను తయారు చేస్తామని తెలిపింది. సెప్టంబరు నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తో కలసి సిరం యూనివర్సిటీ పనిచేస్తుంది. మొదటి దశలోనే వ్యాక్సిన్ భారత్ కు అందే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News