బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ @ 180… కొత్తగా 16 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రాత్రి నుంచి ఇప్పటి వరకూ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా [more]

Update: 2020-04-04 06:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రాత్రి నుంచి ఇప్పటి వరకూ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి పెరిగింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడపలో 4, కర్నూలులో 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా, కరోనా రహిత జిల్లాలుగా ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉండటం విశేషం. వీరిలో ఎక్కువగా మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

Tags:    

Similar News