రాజీ చేసిన పోలీసులు

మెగా డాటర్ నీహారిక భర్త చైతన్యపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు అందింది. చైతన్య అపార్ట్ మెంట్ లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు [more]

Update: 2021-08-05 06:11 GMT

మెగా డాటర్ నీహారిక భర్త చైతన్యపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు అందింది. చైతన్య అపార్ట్ మెంట్ లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా నీహారిక భర్త చైతన్య కూడా తిరిగి ఫిర్యాదు చేశారు. రెండు ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది. నిన్న నీహారిక ఉండే అపార్ట్ మెంట్ లో గొడవ జరగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News