కళా ఇలాకాలో వైసీపీ స్వీప్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సొంత ప్రాంతంలో వైసీపీ అధిక స్థానాలను గెలచుకుంది. ఏకగ్రీవం చేసుకుంది. పోలింగ్ జరగక ముందే కళా వెంకట్రావు చేతులెత్తేసినట్లు [more]

Update: 2020-03-13 03:18 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సొంత ప్రాంతంలో వైసీపీ అధిక స్థానాలను గెలచుకుంది. ఏకగ్రీవం చేసుకుంది. పోలింగ్ జరగక ముందే కళా వెంకట్రావు చేతులెత్తేసినట్లు కన్పిస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడి సొంత ప్రాంతంలోనే పార్టీకి ఈ పరిస్థితి ఏంటన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కళా వెంకట్రావు సొంత మండలం రేగిడి. ఇక్కడ మూడు ఎంపీటీసీ స్థానాలకు ఆయనకు అభ్యర్థులు దొరకలేదు. వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కళా వెంకట్రావు అభ్యర్థుల కోసం కనీస ప్రయత్నం చేయలేదన్న విమర్శలు పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News