జూనియర్ పై బాలయ్య స్పందన ఇదే

Update: 2018-11-17 03:38 GMT

జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిచారు. ఎవరిష్టం వారిదని సమాధాన్ని దాట వేశారు. తాను మాత్రం ప్రజాకూటమి తరుపున ప్రచారం చేస్తానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తన షెడ్యూల్ ప్రకారమే ప్రచారం చేస్తారని చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి తాను తెలంగాణ ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి అభ్యర్థిగా మరికాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఈసందర్భంగా ఆమె బాలకృష్ణతో కలసి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులర్పించారు.

Similar News