ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆక్సిజన్ నిల్వలను పూర్తిగా వినియోగించేందుకు సిద్ధమయింది. ఏపీకి మొత్తం 482 మెట్రిక్ టన్నుల [more]

Update: 2021-04-28 01:26 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆక్సిజన్ నిల్వలను పూర్తిగా వినియోగించేందుకు సిద్ధమయింది. ఏపీకి మొత్తం 482 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయించింది. సక్రమంగా ఆక్సిజన్ ను వినియోగించుకోలేక పోవడానికి ట్యాంకర్ల కొరత కారణమని గుర్తించింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలో 60 ట్యాంకర్టు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నాయి.

Tags:    

Similar News