ఇంద్రాపై ట్రంప్, ఇవాంక ప్రశంసల జల్లు

Update: 2018-08-08 10:36 GMT

12 ఏళ్ల పాటు పెప్సీకో సీఈఓగా పనిచేసి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇంద్రా నూయిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇంద్రా ప్రపంచంలోనే అయంత శక్తివుంతురాలైన మహిళఅని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఇంద్రను కీర్తిస్తూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. ఇంద్ర చాలా మందికి స్ఫూర్తి అని, అంతటి గొప్ప మహిళతో స్నేహం చేసినందుకు సంతోషంగా ఉందని ఇవాంక పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన ఇంద్ర నూయిది తమిళనాడు. అమెరికా ఆర్థిక విధానాలపై ట్రంప్ తన గల్ఫ్ క్లబ్ లో కార్పొరేట్ దిగ్గజాలతో ఏర్పాటుచేసిన వింధుకు ఇంద్ర నూయిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

 

Similar News