బ్రేకింగ్ : కాంగ్రెస్ కోర్ కమిటీ వాయిదా

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ పదిగంటలకు భేటీ కావాల్సి ఉండగా వాయిదా వేయడం చర్చనీయాంశమైంది. ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ [more]

Update: 2019-11-12 05:42 GMT

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ పదిగంటలకు భేటీ కావాల్సి ఉండగా వాయిదా వేయడం చర్చనీయాంశమైంది. ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీకి కాంగ్రెస్ మద్దతివ్వడంపై చర్చించాల్సిన కాంగ్రెస్ కోర్ కమిటీ వాయిదా పడటంతో ప్రభుత్వ ఏర్పాటు పై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుందని అర్థమవుతోంది. గవర్నర్ ను ఎన్సీపీ కలిసి మరి కొంత సమయం గడువు కావాలని కోరనున్నట్లు తెలిసింది. ఎన్సీపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశముంది. మరి ఈ నిర్ణయంపై శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News