లక్కీడిప్ లో టీడీపీదే విజయం

కడప జిల్లాల కొక్కిరాయి పల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ 382 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేశారు. [more]

Update: 2021-02-14 01:51 GMT

కడప జిల్లాల కొక్కిరాయి పల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ 382 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేశారు. ఈ టాస్ లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. లక్కీగా పంచాయతీ సర్పంచ్ గెలవడంతో అక్కడ టీడీపీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించాయి. గుడివాడ లోని ఒక పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఒక్క ఓటుతో విజయం సాధించడం విశేషం.

Tags:    

Similar News