పోలింగ్ మొదలయినా?

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. అక్కడకక్కడా ఈవీఎంలు మొరాయిచండంతో వెంటనే అధికారులు వాటిని మార్చివేశారు. హుజూర్ నగర్ ఉప [more]

Update: 2019-10-21 04:02 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. అక్కడకక్కడా ఈవీఎంలు మొరాయిచండంతో వెంటనే అధికారులు వాటిని మార్చివేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా? నేనా? అన్నట్లు పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్ తరుపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి, బీజేపీ అభ్యర్థిగా కోటా రామారావు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నిక కోసం మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశఆరు. మొత్తం 2.36 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News