నరేగా పెండింగ్ నిధులపై హైకోర్టులో

ఉపాధి హామీ పథకం పెండింగ్ నిధులపై హైకోర్టులో విచారన జరిగింది. విచారణకు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో నరేగా పనులకు సంబంధించి వందల కోట్ల రూపాయల బిల్లులు [more]

Update: 2021-08-18 06:58 GMT

ఉపాధి హామీ పథకం పెండింగ్ నిధులపై హైకోర్టులో విచారన జరిగింది. విచారణకు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో నరేగా పనులకు సంబంధించి వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కావాలనే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని పిటీషనర్లు తెలిపారు. దీనిపై విచారణను ఈనె 24వ తేదీకి వాయిదా పడింది.

Tags:    

Similar News