బ్రేకింగ్ : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

టెన్త్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై పదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఉన్న [more]

Update: 2020-05-14 12:39 GMT

టెన్త్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై పదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ టెన్త్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఉన్న 11 పరీక్షల స్థానంలో ఆరు పేపర్లకు తగ్గించారు. ప్రతి పేపర్ కు వంద మార్కులుగా నిర్ణయించారు. భౌతిక దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షలు నిర్వహించనుంది. తక్కువ సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనే పేపర్లను తగ్గించారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 1500 ఉన్న పరీక్ష కేంద్రాలకు అదనంగా మరో ఐదు వందల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News