ఇంటలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్

తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ కొనసాగుతున్న ప్రభాకర్రావు పదవీకాలం ముగియడంతో కొత్త [more]

Update: 2021-08-25 02:43 GMT

తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ కొనసాగుతున్న ప్రభాకర్రావు పదవీకాలం ముగియడంతో కొత్త చీఫ్ ని నియమించింది. గత కొన్నాళ్ల నుంచి ప్రభాకర్ రావ్ ఇంటెలిజెన్స్ చీప్ గా కొనసాగుతున్నారు. ప్రభాకర్ రావు పదవి విరమణ చేసిన తరువాత అక్కడే ఓఎస్డీగా ప్రభుత్వం నియమించి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించింది. గత రెండేళ్ల నుంచి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగుతున్నారు. అయితే ఊహించని రీతిలో హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ గా కొనసాగుతున్న అనిల్ కుమార్ కు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి వరించింది. కేంద్ర ప్రభుత్వం లోని ముఖ్యమైన శాఖలో పని చేసి పని చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అనిల్ కుమార్ ఎస్.పి గా కూడా పనిచేశారు

Tags:    

Similar News