బొల్లినేని గాంధీ అరెస్ట్

జీఎస్టీ మాజీ ఉన్నతాధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. లంచాలు తీసుకుని ఆరోపణలతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వరకు [more]

Update: 2021-04-21 01:42 GMT

జీఎస్టీ మాజీ ఉన్నతాధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. లంచాలు తీసుకుని ఆరోపణలతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వరకు అరెస్టు చేశారు. జిఎస్టి లో పనిచేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలున్నాయి. జి ఎస్ టి లో పని చేస్తున్న సమయంలో కొన్ని సంస్థల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణల మేరకు కేసు నమోదు చేసింది. జగన్ ఆస్తుల కేసులో శ్రీనివాస్ గాంధీ ఈ డి లో విచారణ అధికారి గా ఉన్నారు. అక్కడి నుంచి పదోన్నతి పొంది జి ఎస్ టి లో ఉన్నత అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ జిఎస్టి ఇన్చార్జిగా పనిచేస్తున్న సమయంలో.. బొల్లినేని గాంధీ కొన్ని కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారు.. బొల్లినేని గాంధీ పైన సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2019 లో అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బోల్లి నేనీ గాంధీ భార్య అధికారులు కేసు పెట్టారు. అంతేకాకుండా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు కూడా బొల్లినేని గాంధీ పై కేసు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలు కేసు కేసు పై సిబిఐ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:    

Similar News