మొదటి విమానం ఎగిరింది.. ప్రయాణించాలంటే?

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ కు బెంగళూర్ నుంచి మొదటి విమానం ఎయిర్ పోర్టకు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మరొక [more]

Update: 2020-05-25 08:43 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ కు బెంగళూర్ నుంచి మొదటి విమానం ఎయిర్ పోర్టకు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మరొక విమానం బయలుదేరి వెళ్ళింది. ప్రయాణికులందరూ రెండు గంటల ముందుగా ఎయిర్ పోర్టకు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా రెండు గంటల ముందే ఎయిర్ పోర్టు కుచేరుకున్నారు. ప్రతి ప్రయాణికుడికి మాస్కు, శానిటైజర్ తప్పని సరి చేశారు. ఎయిర్ పోర్టు లోపలికి వెళుతున్న సమయంలోనే కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఎవరికైనా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లయితే అనుమతించబోమని చెప్తున్నారు. కొంత మంది ప్రయాణికులు ఏకంగా పీపీఏ సూట్స్ వేసుకొని విమానాశ్రయానికి వచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభ

Tags:    

Similar News