బ్రేకింగ్ : భారీ ఎన్ కౌంటర్

ఛత్తాస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్ ఘడ్ లోని అంబుజ్ మెడ్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు మృతి [more]

Update: 2019-08-24 06:01 GMT

ఛత్తాస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్ ఘడ్ లోని అంబుజ్ మెడ్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి చెందారు. సీఆర్పీఎఫ్ జవాన్లు అంబుజ్ మెడ్ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News