గంటల్లో ఎన్నికలు..ఏపీలో వారిపై బదిలీ వేటు…!!!

మరికొన్ని గంటల్లో ఎన్నికలకు రంగం సిద్ధం జరుగుతుండగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా [more]

Update: 2019-04-10 02:11 GMT

మరికొన్ని గంటల్లో ఎన్నికలకు రంగం సిద్ధం జరుగుతుండగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ స్థానంలో సిద్ధార్థ కౌశల్ ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది సిద్ధార్థ కౌశల్ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చింది. కోయ ప్రవీణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పాటుగా అతని పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది విచారణ జరిపిన అధికారులు వెంటనే కోయ ప్రవీణ్ బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మంగళగిరి, తాడేపల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్లను కూడా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరు కూడా ఒక పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి నేపథ్యంలో ఇద్దర్ని బదిలీ చేసినట్లుగా సమాచారం.

Tags:    

Similar News