బ్రేకింగ్ : ట్రంప్ కు షాక్.. శాశ్వత నిషేధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై ఆసంస్థ శాశ్వత నిషేధం విధించింది. మరింత హింస జరిగే అవకాశముందని [more]

Update: 2021-01-09 03:00 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై ఆసంస్థ శాశ్వత నిషేధం విధించింది. మరింత హింస జరిగే అవకాశముందని గ్రహించి ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ట్రంప్ ట్వీట్లతో అమెరికాలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్ లో ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేేయకుండా ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

Tags:    

Similar News