కేసులు పెరుగుతున్నాయ్.. మరణాల సంఖ్య కూడా?

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 191 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. [more]

Update: 2020-06-11 02:39 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 191 మందికి కరోనా సోకింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా నమోదయిన 191 కేసుల్లో 143 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,111కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 156 మంది మృతి చెందారు. హైదరాబాద్ పరిధిలోనే కేసులు పెరుతుగుతండటం, జనసాంద్రత ఎక్కువ ఉండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News