తెలంగాణలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

Update: 2021-09-05 04:03 GMT

తెలంగాణ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాతున్నాయి. 306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,59,313 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,883 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 5,673 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,49,757 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News