ఆ రెండు రాష్ట్రాల్లోనే ఎందుకు?

భారత్ లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. పదిరోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. ఇప్పటి వరకూ ఇండియాలో కరోనా కారణంగా 13 మంది చనిపోయారు. ప్రధానంగా [more]

Update: 2020-03-26 04:37 GMT

భారత్ లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. పదిరోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. ఇప్పటి వరకూ ఇండియాలో కరోనా కారణంగా 13 మంది చనిపోయారు. ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కరోనా పాజటివ్ కేసులు కన్పిస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దులు మూసివేసి, లాక్ డౌన్ ను ప్రకటించినా కేసులు నమోదవుతూనే ఉండటం ఆందోళన కల్గిస్తుంది. తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్ లో 10 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News