ap corona update Oct 13 : ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2021-10-13 12:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,58,582 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,276 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 6,615 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,37,691 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News