సెంట్రల్ విస్టా పనులు నేడు ప్రారంభం

కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు నేడు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ విస్టా పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈరోజు ప్రారంభించనుంది. 971 కోట్ల రూపాయలతో ఈ [more]

Update: 2021-01-15 02:47 GMT

కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు నేడు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ విస్టా పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈరోజు ప్రారంభించనుంది. 971 కోట్ల రూపాయలతో ఈ భవనం నిర్మాణం కానుంది. మొత్తం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ భవనం నిర్మాణం కానుంది. ఒకేసారి 1,224 మంది సభ్యులు కలసి కూర్చునే విధంగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. 2022 అక్టోబరు నాటికి ఈ భవనాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

Tags:    

Similar News