నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ [more]

Update: 2021-05-10 00:28 GMT

నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలతో పాటు, భవిష్యత్ ప్రణాళికపై కూడా చర్చించనున్నారు. దీంతో పాటు దేశంలో కరోనా పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Tags:    

Similar News