బ్రేకింగ్: చంద్రబాబుపై తెలంగాణలో ఫిర్యాదు

తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దినేష్ చౌదరి అనే టీఆర్ఎస్ నేత చంద్రబాబు వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎస్సార్ [more]

Update: 2019-03-08 06:53 GMT

తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దినేష్ చౌదరి అనే టీఆర్ఎస్ నేత చంద్రబాబు వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News