బ్రేకింగ్ : చంద్రబాబు అరెస్ట్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ నుంచి మందడం గ్రామానికి పాదయాత్ర గా వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసి తీరతామని [more]

Update: 2020-01-20 17:15 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ నుంచి మందడం గ్రామానికి పాదయాత్ర గా వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసి తీరతామని అనడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ రాష్ట్రాన్ని, జగన్ అమరావతిని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. 24 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని తెలిపారు.

Tags:    

Similar News