పది జిల్లాల్లోనే ఎక్కువా కరోనా కేసులు

దేశంలో పది జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పది జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రలోనే ఉన్నాయని పేర్కొంది. పూనే. ముంబయి, [more]

Update: 2021-03-31 01:18 GMT

దేశంలో పది జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పది జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రలోనే ఉన్నాయని పేర్కొంది. పూనే. ముంబయి, నాగపూర్, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్ నగర్ లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడే యాక్టివ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించింది. మహారాష్ట్రలో ఫిబ్రవరి రెండో వారం నుంచే రోజుకు మూడు వేల కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.

Tags:    

Similar News