కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది

బిగ్ బాస్ సీజన్ 5 మొదలయింది. తొలి వారంలోనే కంటెస్టెంట్లు కంటెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే [more]

Update: 2021-09-10 02:38 GMT

బిగ్ బాస్ సీజన్ 5 మొదలయింది. తొలి వారంలోనే కంటెస్టెంట్లు కంటెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ మొత్తానికి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ప్రియ కోల్పోయింది. పవర్ హౌస్ లోకి వచ్చిన హమీదాను బిగ్ బాస్ ఎవరైనా కంటెస్టెంట్ పేరు చెప్పమని అడిగాడు. ఈ సీజన్ మొత్తం వారికి కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదన్నారు. అయితే హమీదా ప్రియ పేరు చెప్పింది. దీంతో ప్రియ ఈ సీజన్ లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ను మిస్ అయింది. అయితే ప్రియ తన పేరు చెప్పినా లైట్ తీసుకుంది. హమీదాను హగ్ చేసుకుని నో ప్రాబ్లెం అని చెప్పింది. అయితే ఈ వారం కెప్పెన్సీ టాస్క్ లో హమీదా, సిరి, విశ్వ, మానస్ లు పోటీ పడ్డారు. వీరిలో సిరి గెలిచి బిగ్ బాస్ 5 సీజన్ తొలి కెప్టెన అయింది.

Tags:    

Similar News