నేడు రెండో రోజు పాదయాత్ర

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండోరోజు పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. ఈరోజు కూడా హైదరాబాద్ లోనే కొనసాగనుంది. నిన్న రాత్రి బండి [more]

Update: 2021-08-29 03:32 GMT

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండోరోజు పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. ఈరోజు కూడా హైదరాబాద్ లోనే కొనసాగనుంది. నిన్న రాత్రి బండి సంజయ్ తన పాదయాత్రను మొహిదిపట్నంలోని పుల్లారెడ్డి కళాశాల వద్ద ముగించారు. రాత్రి అక్కడే బస చేశారు. ఈరోజు అక్కడి నుంచే బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బండి సంజయ్ పాదయాత్రలో బీజేపీ క్యాడర్ పాల్గొంటుంది.

Tags:    

Similar News