హరీశ్ అబద్దాలు మానుకో

మంత్రి హరీష్ రావు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. [more]

Update: 2021-03-27 01:11 GMT

మంత్రి హరీష్ రావు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి అగ్గిపెట్టె కోసం హరీశ్ రావు ఇంకా వెతుకుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె హరీశ్ రావుకు మాత్రం దొరకలేదని ఆయన సెటైర్ వేశారు. సీఎం కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించిన విషయాన్ని తాను వదలబోనని బండి సంజయ్ తెలిపారు.

Tags:    

Similar News