ఏపీకి మూడు మద్యం బాటిళ్లను తెచ్చుకోవచ్చు

ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను తెచ్చుకునే వీలుందని జీవో నెంబరు 411 చెబుతుందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను [more]

Update: 2020-09-02 04:42 GMT

ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను తెచ్చుకునే వీలుందని జీవో నెంబరు 411 చెబుతుందని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను తేవడంపై వేసిన పిటీషన్ పై ఈ తీర్పు చెప్పింది. అయితే జీవో నెంబరు 411 ప్రకారం మూడు మద్యం బాటిళ్లను పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నా ఎస్ఈబీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటూ మరో పిటీషన్ దాఖలయింది. దీనిపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Tags:    

Similar News